Telangana Polls: Revanth Reddy పై ఈసీ సీరియస్.. MLC Kavitha పై ఎఫ్ఐఆర్ నమోదు!! | Telugu OneIndia

2023-11-30 26

EC became serious with the comments made by Kavitha and Revanth Reddy on Telangana election polling | తాజాగా ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్ లో తాను ఓటు హక్కును వినియోగించుకున్న క్రమంలో చేసిన వ్యాఖ్యలు ఈసీ దాకా వెళ్ళిన విషయం తెలిసిందే. ఓటు వేసిన తర్వాత కవిత బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసినట్టు, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు కాంగ్రెస్ పార్టీ కవిత పై ఫిర్యాదు చేయడంతో దృష్టి సారించింది ఈసీ.

#telanganaelections2023
#assemblyelections2023
#electioncommission
#telanganapolls
#telanganapolling
#revanthreddy
#bjp
#kcr
#EC
#brs
#congress
#telanganaelections
#telanganaassemblyelections2023

~ED.232~PR.40~